జిల్లా విద్యాశాఖాధికారి, వారి కార్యాలయము
కర్నూలు
తేది: 06/08/2022
పత్రిక ప్రకటన
గ్రేడ్ – II ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి సంబంధించి ప్రభుత్వ మరియు జిల్లా
పరిషత్ యాజమాన్యములలో పని చేయుచున్న పాఠశాల సహాయకులు మరియు
తత్సమాన హోదా గల ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా జిల్లా విద్యా శాఖాధికారి
కర్నూలు అధికార వెబ్ సైట్
నందు పొందుపరచడమైనది. ఈ సీనియారిటీ జాబితా నందు పాఠశాల సహాయకులు మరియు
తత్సమానహోదాగల వారు జనరల్ కేటగిరి డిసెంబర్ 2002 వరకు నియామకం లేదా
పదోన్నతి పొంది అర్హత గల వారి పేర్లను నమోదు చేయడమైనది మరియు వికలాంగుల
మరియు షెడ్యూల్డ్ తరగతులకు చెందిన వారి సీనియారిటీ ని 2012 వరకు
పొందుపరచడమైనది.
కావున, సీనియారిటీ జాబితా పై తేది: 08.08.2022 లోపు పాఠశాల సహాయకులు
లేదా తత్సమానహోదా లో పనిచేస్తున్న వారు ఏమైన అభ్యంతరాలు ఉన్నచో తగిన ధ్రువ
పత్రములతో తమ అభ్యంతరములను సంబదిత ప్రధానోపాధ్యాయులు /మండల
విద్యాశాఖాధికారి ద్వారా తేదీ: 08.08.2022 సాయంత్రము 4.00 గంటలలోపు జిల్లా విద్యా
శాఖాధికారి కార్యాలయము నందు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. తరువాత
వచ్చిన వినతులు స్వీకరించబడవు.
జిల్లా విద్యా శాఖాధికారి ఓల్డ్ కర్నూల్
Visit DEO KURNOOL OFFICIAL WEBSITE
All districts deo websites for seniority lists
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More