ITDA SEETHAMPETA EMRS TEACHER POSTS RECRUITMENT: EKALAVYA MODEL SCHOOLS TGT,PGT POSTS RECRUITMENT,ITDA TEACHER JOBS, SEETHAMPETA TEACHER POSTS,RMRS TEACHER JOBS
ప్రకటన
రేఖ సంఖ్య 19/టి.డబ్ల్యూ/జి.సెల్/2022 తేది. 05-08-2022
ఐ.టి.డి.ఎ, సీతంపేట పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్
(భామిని & మెళియాపుట్టి) నందు 2022-23 విద్యా సంవత్సరమునకు గాను తాత్కాలిక
పద్ధతి పై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశములు వచ్చువరకు (తెలుగు, ఇంగ్లీష్, హిందీ,
మాథ్స్, సైన్సు, సాంఘిక శాస్త్రం, వ్యాయమ ఉపాధ్యాయులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ట్
టీచర్, మ్యూజిక్ టీచర్లు గా గెస్ట్ టీచర్ ప్రాతిపదికగా పని చేయుట కొరకు ఆసక్తి
మరియు అర్హత గల అభ్యర్థులు/ రిటైర్డ్ టీచర్స్ నుండి దరఖాస్తులు కోరడమైనది.
వయస్సు ( 21 సం; నుండి 60 సం; మరియు రిటైర్డ్ టీచర్స్ కు 65 సంవత్సరాలు వరకు)
ధరఖాస్తులు స్వీకరించుటకు ఆఖరు తేది :
16 -08-2022. సాయంత్రం 05.00 PM.
EMRS భామిని, మరియు మెళియా పుట్టిల
ధరఖాస్తులు స్వీకరించు ప్రదేశం:
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల
మెళియా పుట్టి at YTC పాతపట్నం మరియు
గురుకులం సెల్, ఐ.టి.డి.ఏ., సీతంపేట.
ఇతర వివరములకు సంబంధిత పాఠశాలను సంప్రదించగలరు. ఫోన్ నం :
9502391204, & 9491030241 (ఉదయం 10.00 AM నుండి 05.00 PM) మరియు
దీనికి సంబంధించిన వివరములు దిగువ వెబ్ సైట్
నందు పొందుపరచడమైనది.
జిల్లా కలెక్టర్,
శ్రీకాకుళం (జిల్లా).
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |