ITDA PADERU EMRS TEACHER POSTS RECRUITMENT: EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS PGT, TGT RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ITDA PADERU EMRS TEACHER POSTS RECRUITMENT: EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS PGT, TGT RECRUITMENT 2022ITDA PADERU TEACHER JOBS,ITDA PADERU EMRS TEACHER POSTS,EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS JOBS ,PADERU TECHER POSTS,ITDA POST,ITDA JOBS,VISAKHAPATNAM TEACHER JOBS, ALLURI SEETHARAMA RAJU TEACHER JOBS

ITDA PADERU EMRS TEACHER JOBS: విశాఖపట్నం జిల్లా (అల్లూరి సీతారామరాజు జిల్లా) మన్యం జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌(జీకేవీది,ముంచిగిపుట్టు,దుంబ్రి గూడ,చింతపల్లి,పాడేరు,హుకుం పేట,జి.మాడుగుల,అనంత గిరి,అరకు వ్యాలీ, కొయ్యూరు, పెదబయలు )లో పీజీటీ, టీజీటీ గెస్ట్ టీచర్‌ ఖాళీల భర్తీకి పాడేరు ఐటీడీఏ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ): 28 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్ -3

 ఫిజిక్స్ -3

మ్యాథమెటిక్స్-3 

ఫిజిక్స్ -3

కెమిస్ట్రీ -3

బయాలజీ -3 

ఎకనామిక్స్-3

పొలిటికల్ సైన్స్-3

హిస్టరీ-3

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -4

2. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ):  

సబ్జెక్టులు: ఇంగ్లిష్ -15

హిందీ-15

తెలుగు-15

గణితం-15

సైన్స్-15

సోషల్ స్టడీస్-15

మొత్తం ఖాళీల సంఖ్య: 90

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: లెక్చరర్‌/ పీరియడ్‌ల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. నెలకు పీజీటీ- రూ.45000, టీజీటీ- రూ.42000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, ఇంగ్లిష్ మీడియం విద్యార్హత, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: recruitmentemrs@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 13-08-2022. 

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!