ITBP 108 CONSTABLES RECRUITMENT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఈ పోలీస్‌ ఫోర్స్‌లో పలు విభాగాల్లో ఉన్న కానిస్టేబుల్‌…

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఈ పోలీస్‌ ఫోర్స్‌లో పలు విభాగాల్లో ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కానిస్టేబుల్(కార్పెంటర్) (56), కానిస్టేబుల్(మేసన్) – (31), కానిస్టేబుల్(ప్లంబర్) – (21) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 17-09-2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాత, ట్రేడ్ టెస్టులు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపి చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 19-08-2022వ తేదీన మొదలై 17-0-2022 తేదీతో ముగియనుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!