DEO Press note about SGT toSA (All subjects & తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం) seniority list available at DEO Website & objections called for 20/08/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DEO Press note about SGT toSA (All subjects & తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం) seniority list available at DEO Website & objections called for 20/08/2022

పత్రిక ప్రకటన
జిల్లాలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (తెలుగు, ఉర్దు ,కన్నడ) వారికి తెలియజేయు
విషయం ఏమనగా పాఠశాల సహాయకుల పదోన్నతులకు సంబంధించిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు అన్ని
సబ్జెక్టుల నందు తాత్కాలిక జనరల్ సీనియారిటీ జాబితాను వారి యొక్క అర్హతల ఆధారంగా సబ్జెక్టులతో సహ
జిల్లా విద్యా శాఖాధికారి, కర్నూలు వారి అధికార వెబ్ సైట్  నందు
పొందుపరచడమైనది (ఉర్దు, కన్నడ సబ్జెక్టులకు సంబంధిచిన తాత్కాలిక జనరల్ సీనియారిటీ జాబితాను
చివరిలో పొందుపరచడమైనది). పాఠశాల సహాయకులు (స్పెషల్ ఎడ్యుకేషన్) పదోన్నతికి అర్హతలు కల
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వారు జాబితా నందు చేర్చుటకు సంబందిత దృవ పత్రాలను సంబదిత
ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము, కర్నూలు
నందు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది.
కావున, పై తాత్కాలిక సీనియారిటీ జాబితా లో ఏమైన అభ్యంతరాలు ఉన్నచో తగిన ధ్రువ
పత్రములతో తమ అభ్యంతరములను సంబదిత ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాదికారి ద్వారా
తేదీ: 20.08.2022 సాయంత్రము 4.00 గంటలలోపు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము, కర్నూలు
నందు సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవు
వారికి,
| అన్నీ పత్రిక యజమాన్యములకు ప్రచురించుటకై.
జిల్లా లోని మండల విద్యాశాఖధికారులకు,
కర్నూలు
తేది: 17/08/2022
/.సి.సి.//
సం/-వి. రంగారెడ్డి
జిల్లా విద్యా శాఖాధికారి
కర్నూలు 

DOWNLOAD SENIORITY LISTS 

DOWNLOAD PRESS NOTE

error: Content is protected !!