CIPET: Admissions to 10 supplementary students in ‘CIPET’

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
CIPET: Admissions to 10 supplementary students in 'CIPET'

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా విజయవాడలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ Central Institute Of Plastics Engineering & Technology(CIPET) అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నట్టు జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

మూడేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ కోర్సుల్లో వీరికి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఎస్సీ

 పూర్తి చేసిన వారికి రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ కోర్సును అందిస్తున్నట్టు వివరించారు. హాస్టల్‌ వసతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 6300147965, 94405 31978 నంబర్లను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!