CAT ADMISSIONS 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)–2022 నోటిఫికేషన్‌ విడుదలైంది.
అర్హతలు: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు/దివ్యాంగులకు కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. 
పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు విభాగాలు.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌రీడింగ్‌ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మలిదశలో గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 03.08.2022 నుంచి 14.09.2022 వరకూ
పరీక్ష తేది: 27.11.2022
 వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!