CAT 2022: Common Admission Test Notification, registration apply online

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

CAT 2022: Common Admission Test 

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022 ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) కళాశాలలో మేనేజ్ మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం కళాశాలలే స్వయంగా ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తాయి. ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్ లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2300 (ఎస్సీఎస్టీదివ్యాంగ అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి).

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 03-08-2022 నుంచి 14-09-2022 వరకు.

అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్: 27-10.022 నుంచి

పరీక్ష తేది: 27-11-2022

ఫలితాల ప్రకటన: 2028, జనవరి రెండో వారం.

REGISTER

LOGIN

NOTIFICATION

INFORMATION BULLETIN

error: Content is protected !!