Categories: JOBS CORNER

BHEL RECRUITMENT 2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (BEL Job Notification) విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు వచ్చే నెల 3ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ bel-india.inలో ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతల వివరాలు:

నాలుగేళ్ల బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇతర అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులు సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారి వయస్సు ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ www.bel-india.inను ఓపెన్ చేయాలి.

Step 2: హోం పేజీలో Career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

Related Post

Step 3: తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.

Step 4: కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

Step 5: దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.

Click Here To download notification

sikkoluteachers.com

Recent Posts

‘EMBEDDED FIGURES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'EMBEDDED FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 7, 2024

‘MIRROR IMAGES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MIRROR IMAGES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 6, 2024

‘COMPLETING FIGURES 2 ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 5, 2024

‘DOT SITUATION 2’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 4, 2024

‘LETTERS/WORDS – ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 3, 2024

‘LETTERS/WORDS – ODD MAN OUT ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ODD MAN OUT' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the… Read More

November 2, 2024

‘MATHEMATICAL OPERATIONS’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MATHEMATICAL OPERATIONS' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 1, 2024

‘COMPLETING FIGURES ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 31, 2024

‘ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do you… Read More

October 30, 2024

‘DOT SITUATION’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 29, 2024