Notification No.01/APSACS/DL,A&TB-KNL/2022, Dt.22.8.2022 Applications are invited from 24.08.2022 to 30.08.2022. APSACS KURNOOL: NOTIFICATION FOR VARIOUS POSTS |
APSACS KURNOOL: NOTIFICATION FOR VARIOUS POSTS
Applications are invited from the eligible and qualified candidates for filling up of certain
posts on Contract Basis under NATIONAL AIDS CONTROL PROGRAMME of the following arised vacancy under the control of the District Leprosy, AIDS & TB Officer, Kurnool in the erstwhile Kurnool district to work initially for a period of one year on Contract Basis/Outsourcing basis.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, విజయవాడ, మార్గదర్శకాల ప్రకారం,
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న 36 పోస్టులను కాంట్రాక్టు పద్ధతి పై మెరిట్ మరియు
రిజర్వేషన్ల ప్రకారం, ఒక సం. కాలానికి నియామకాలు చేయుటకు జిల్లా కలెక్టర్ గారి అనుమతులతో ,
ఏ. ఆర్.టి మెడికల్ ఆఫీసర్ -2,
టెక్నికల్ ఆఫీసర్ -1,
ఏ. ఆర్. టి డేటా మేనేజర్ -1,
స్టాఫ్ నర్సులు -4,
ఫార్మసిస్ట్ -1,
ఐ.సి.టి.సి & పి.పి.టి.సి.టి కౌన్సిలర్లు -11,
బ్లడ్ సెంటర్ కౌన్సిలర్ -1,
ఏ. ఆర్. టి.
కౌన్సిలర్ -1,
డి ఎస్ ఆర్ సి కౌన్సిలర్ -1,
ఐ.సి.టి.సి & పి.పి.టి.సి.టి ల్యాబ్ టెక్నిసియన్లు – 10,
ఏ. ఆర్.ల్యాబ్ టెక్నీసియన్లు -3,
మొత్తం 36 ఉద్యోగాలకు సంబంధిత పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి
దరఖాస్తులు కోరడమైనది. పోస్టుల వివరాలు, అర్హతలు అప్లికేషన్ తదితర పూర్తి వివరాలు notification లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుదారులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, అదనపు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం ( ఎయిడ్స్ & లెప్రసి) డి.ఐ.జి.
కార్యాలయము దగ్గర, బి క్యాంపు కర్నూలు – 518002 నందు 24.08.2022 వ తేదీ నుండి
వ తేదీ సాయంత్రం 5.00 గం లోపల ఇవ్వవలెను. గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు
పరిశీలించబడవు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య గారు తెలిపినారు.
APSACS – Instructions to candidates uploaded to the website – Candidates are instructed to submit their Application along with relevant documents in the O/o the Addl. DM&HO (AIDS & Leprosy), B. Camp, Kurnool on or before 30.08.2022 by 5.00 PM – Reg.