APPSC: అతి త్వరలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 జాబ్‌ నోటిఫికేషన్లు..

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
APPSC: అతి త్వరలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 జాబ్‌ నోటిఫికేషన్లు..

APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆగస్టులో 110 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ (APPSC Job Notification) విడుదల చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 13 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. తద్వారా మరో 2000 ఉద్యోగాలను (APPSC Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!