AP RGUKT IIIT NOTIFICATION WILL BE RELEASED ON 30 AUGUST 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
AP RGUKT IIIT NOTIFICATION WILL BE RELEASED ON 30 AUGUST 2022
రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ ( ఆర్జీయూకేటీ ) పరిధిలోని నూజివీడు , ఇడుపులపాయ , శ్రీకాకుళం , ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరంలో పీయూసీ ప్రథమ సంవత్స రంలో చేరేందుకు ప్రవేశాల నోటిఫికేషన్ను ఈ నెల 30 న జారీ చేయనున్నారు . ఈ విషయాన్ని చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి , వీసీ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి బుధవారం తెలిపారు . అడ్మిషన్ షెడ్యూల్ , దరఖాస్తులను తీసుకోవడానికి ఆఖరి తేదీ , కౌన్సెలింగ్ తేదీ లు , ఎంపిక విధానం , తరగతులు ప్రారంభ తేదీల సమాచారమంతా www.rgukt.in ‘ అందుబాటులో ఉంచనున్నారు .

error: Content is protected !!