AP LIMITED DSC 2022 FOR ZP/MP/MUNICIPAL/MUNCIPAL CORPORATION SCHOOL TEACHERS
ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
I. పాఠశాల విద్య(ప్రభుత్వ/ జడ్పీ/ ఎంపీ/ జీపీఏ):
1. సెకండరీ గ్రేడ్ టీచర్: 69 పోస్టులు
2. స్కూల్ అసిస్టెంట్: 123 పోస్టులు
సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.
3. మ్యూజిక్ టీచర్: 07 పోస్టులు
II. మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలు:
1. సెకండరీ గ్రేడ్ టీచర్: 05 పోస్టులు
2. స్కూల్ అసిస్టెంట్: 10 పోస్టులు
సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.
3. మ్యూజిక్ టీచర్: 15 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 214
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
నియామక విధానం:
స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా.
మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఎస్‌జీటీ: టెట్ కమ్ టీఆర్‌టీ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్యమైన తేదీలు…
ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.
హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.
పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.
ఫలితాల ప్రకటన: 04.11.2022.
IMPORTANT LINKS
AP Limited DSC 2022 Fee Payment click here
AP LIMITED DSC 2022 FOR AP MODEL SCHOOLS/AP MJPBCWR SCHOOL TEACHERS
AP LIMITED DSC 2022 FOR ZP/MP/MUNICIPAL/MUNCIPAL CORPORATION SCHOOL TEACHERS
AP LIMITED DSC 2022 FOR IEDSS SCHOOL TEACHERS
లేటెస్ట్ అప్డేట్స్ కోసం AP LIMITED DSC 2022 WHATSAPP GROUP –CLICK HERE