AP ICET 2022 RESULT RELEASED
BREAKING: ఫలితాలు విడుదల
ఏపీ ఐసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాలను ఏయూ వీసీ ప్రసాదరెడ్డి విడుదల చేశారు.
మొత్తం
87.83శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 37,326
మంది అర్హత పొందారు. తిరుపతికి చెందిన రెడ్డప్ప
ఫస్ట్ ర్యాంకు, గుంటూరుకు చెందిన పూజిత రెండో
ర్యాంకు సాధించారు. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏలో
ప్రవేశాలు పొందవచ్చు.
విద్యార్థులు దిగువ డైరెక్ట్ లింక్స్ ద్వారా
ఫలితాలు తెలుసుకోవచ్చు
👇👇👇👇👇👇👇👇