Admission in Dr NTR University: బీఎస్సీ, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, నాలుగున్నరేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ), బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ(ఆప్టోమెట్రీ), బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీకార్డియో వాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్తీషియాలజీ టెక్నాలజీఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.
అర్హత: ఇంటర్మీడియట్/10+2 సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), ఇంటర్మీడియట్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు(బయోలాజికల్, ఫిజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి. జనరల్ అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 40శాతం మార్కులు సాధించాలి.
వయసు: 31.12.2022 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 02.09.2022
Important links
PG Medical-Dental-2022-23-Management Quota- Detailed Notification 
PG Medical-Dental-2022-23-Management Quota-Prospectus 
PG Medical -2022-23-Revised cut off dates for completion of Internship. 
PG Medical and Dental Detailed Notification for CQ-2022-23. 
MDS Prospectus CQ-2022-23. 
PG (Medical) Prospectus CQ-2022-23. 
B.Sc., (Nursing) 4YDC, BPT and B.Sc., Paramedical Technology Courses Under Competent Authority Quota for the academic year 2022-23 
Post Basic BSc., (Nursing) 2YD Course under Competent Authority Quota for the academic year 2022-23 in the State of Andhra Pradesh. 
BSc Nursing 4YDC- 2022-23- Prospetus
BSc MLT- 2022-23- Prospetus
BPT- 2022-23- Prospetus
Post Basic Nursing- 2022-23- Prospetus
System Administrator-Cancellation of Notification 
State Teacher Awards 2022 -Inviting application for eligible University Teachers 
MBBS 2021-22-Last Ranks for the year 2021-22
BDS 2021-22-Last Ranks for the year 2021-22
Post for Registrar-Notification for the post of Registrar 
Post for Registrar-Application Form 
PG-UG 2022-Important Information for the Candidates
Faculty Research Grants 2022 -Notification 
Faculty Research Grants 2022 -Application form 
NEET PG 2022-List of Candidates appeared in Andhra Pradesh
NEET MDS 2022-List of Candidates appeared in Andhra Pradesh
PhD 2020-21 2021-22-Notification for extending the date of application
Post for System Administrator-OutSourcing-Notification 
Post for System Administrator-OutSourcing-Application Form 
PhD 2020-21 2021-22-Notification
PhD 2020-21 2021-22-Application form-Center List- Guide List
24th & 25th Convocation -Notification 
PhD 2020-21 2021-22-Notification for extending the date of application
