ప్రస్తుత బదిలీల సమాచారం @01/08/2022
ప్రస్తుత బదిలీల సమాచారం
టీచర్లకు ఆగష్టు సంక్షోభం?
1. గౌరవ CM తో సమీక్ష. తర్వాత రేషన లైజేషన్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్
మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం
2. రేషన్ లైజేషన్ Roll Cut off date ది 5.5.2022 ? లోక 1.8.2022 ? లేక రెండు
తేదీలలో ఏ తేది న ఎక్కువ ఉంటే ఆదా ?
3. TC e gravity బాగా పెరిగి నందు వలన ది 1.8.2022 నాటి రోలు తీసుకొంటే టీచర్
పోస్టులు టపా టపా వేల సంఖ్యలో పోవటం ఖాయం. ఈ తేదికి న్యాయపరమైన రక్షణ
లేదు
4. ప్రభుత్వ టీచర్ రాబోయే బదిలీలలో, పదోన్నతుల లో ఎక్కడికి పోతామో తెలియక
తీవ్ర ఆందోళనకు గురి అగుచున్నారు. తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో, తేలక
అనిశ్చిత స్థితిలో ఉండే బోధన పై మనసు లగ్నం చేయలేక పోతున్నారు. ప్రస్తుత
పాఠశాల నాది కాదు అనే భావన తో నైరాశ్యంలో ఉన్నారు.
5. నాడు-నేడు HM లైతే పనులు చేయాలా ? వద్దా అని తర్జన భర్జన పడుతున్నారు.
6. G.0 లోబదిలీలకు లాంగ్యాండింగ్ 5 Academic years ఖాయం. గట్టి ఒత్తిడి తెస్తే గాని
6.0 8 ఏళణ రాదు
7. 1KM పరిధి లో విలీనం పై ప్రభుత్వము Defence లో ? అయినా గాంభీర్యం ను
ప్రదర్శిస్తుంది. పరిది తగ్గిస్తారా ?
8. టీచర్లకు ఆగష్టు నెల అంతా అధికారులు ఒత్తిడి, స్కూలు పనులు., Apps, రేషనలైజొన
/బదిలీలు/ పదోన్నతులు, Web councling వంటి సంక్షో భాలతో గడిచే
అవకాశమున్నది..
9. పదోన్నతులు పొందే వారు Permanent place కోసం రోజు రెండు సార్లు web option
ఇవ్వవలసి ఉండును.
You might also check these ralated posts.....