పాఠశాల మొత్తానికి ఐచ్చిక సెలవు వర్తింపు
పాఠశాల మొత్తానికి
ఐచ్చిక సెలవు వర్తింపు
*🌻ఈనాడు అమరావతి:* ఐచ్ఛిక సెలవును పాఠశాల మొత్తానికి వినియోగించు కునేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ స్పష్టతని చ్చింది. ఐచ్ఛిక సెలవు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమేనని మొదటి ప్రకటించిన విద్యాశాఖ ఆ తర్వాత పాఠశాల మొత్తానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చే అధికారిక సెలవులను పరిగణనలోకి తీసుకొని వినియోగించుకోవాలని సూచించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇