TS GURUKULAM ADMISSIONS CLASS-V

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్ర పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్‌ కోసం రెండో దశ జాబితాలో విద్యార్థులు ఎంపికయ్యారు. అందుకు గడువును ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకుల సంఘం కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు తమ నివేదికలను గడువులోగా సమర్పించాలని పేర్కొంది.

TELANGANA GURUKUL (VTG) CET – 2022

Online Results link Phase-II

Important Links

error: Content is protected !!