Categories: ITTEACHERS CORNER

ITR Filing : రిటర్నులు ఆలస్యం చేస్తే జరిమానానే కాదు .. ఇవీ కోల్పోతారు

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
*🪷 ITR Filing : రిటర్నులు ఆలస్యం చేస్తే జరిమానానే కాదు .. ఇవీ కోల్పోతారు !*

Related Post
► గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ( ITR Filing ) గడువు రేపటి ( జులై 31,2022 )తో ముగియనుంది.
► కొవిడ్ -19 , కొత్త ఐటీ వెబ్సైట్ లో తలెత్తిన సమస్యలు కారణంగా గత రెండేళ్లు ఐటీఆర్ దాఖలుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.
► అయితే ఈ సారి గడువు పొడిగించబోమని ప్రభుత్వం స్పష్టంచేసినప్పటికీ .. గడువు పొడిగిస్తారన్న కారణంతో చాలా మంది రిటర్నులు దాఖలులో ఆలస్యం చేస్తున్నారు.
► ఒకవేళ గడవు పొడిగించకపోతే .. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయని వారు జరిమానాతో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా కోల్పోతారు.
► జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు 2022 డిసెంబరు 31 లోపు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. అయితే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
► ఐటీఆర్ ఆలస్యం చేసినందుకు ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం.. జరిమానాగా రూ .5000 చెల్లించాలి.
► ఇంతకు ముందు ఈపెనాల్టీ రూ.10,000గా ఉండేది. అయితే 2021 బడ్జెట్లో దీన్ని సగానికి తగ్గించారు. వార్షిక ఆదాయం రూ.5లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నవారు రూ .5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానాగా చెల్లించాలి.
*❄️ కోల్పోయే ప్రయోజనాలివే..*
► ఐటీర్ ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల మూలధన రాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే వీలుండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేయగలరు.
► రిటర్నులు సక్రమంగా ఫైల్ చేసి, ధ్రువీకరించిన తర్వాతే రీఫండ్ లభిస్తుంది. రిటర్నులు దాఖలకు ఆలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా ఆలస్యం అవుతుంది.
► ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయడం వల్ల రీఫండ్ ఆలస్యమైన ప్రతి నెలకూ 0.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.  ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యం జరిగితే ఈప్రయోజనం కోల్పోతారు.
► పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే.. ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
► 2022 డిసెంబరు 31 తర్వాత కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి.
。・゚♡゚・。🪷。・゚♡゚・。🪷
*🪷 ఉపాధ్యాయ మిత్రులకు గమనిక:*
► Incometax e-filing చేయుటకు చివరి తేదీ 31-07-2022.
► కావున అందరూ త్వరపడి e-filing ప్రక్రియ పూర్తి చేయండి.
► e-filing చేయించ దలచినవారు  Form-16కు సంబదించి మొదటి రెండు పేజీలు నాకు వాట్సాప్ చేయగలరు.
► కేవలం పది నిమిషాల్లో ఆడిటర్ గారిచే ఈఫైలింగ్ చేయబడును.
► ఇప్పటి వరకు వివిధ జిల్లాలకు సంబంధించిన 645 మంది ఉపాధ్యాయులకు ఈ ఫైలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
► ఇంకా ఎవరైనా ఉపాధ్యాయులు ఈ ఫైలింగ్ చేపించుకోవాలి అనుకుంటే త్వరపడగలరు.
► అవసరం అయిన వారు కాంటాక్ట్ చేయుటకు ఈ కింది నెంబర్ ను సంప్రదించవచ్చు..
9573193495
。・゚♡゚・。🪷。・゚♡゚・。🪷
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 3

NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More

November 15, 2024

NMMS MODEL GRAND TEST – 2

NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More

November 14, 2024

NMMS MODEL GRAND TEST – 1

NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More

November 13, 2024

‘PAPER CUTTING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 13, 2024