DANCE COURCES:పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో నృత్య కోర్సుల ప్రవేశ నోటిఫికేషన్

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ నృత్య కోర్సుల ప్రవేశానికి ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్  కోరారు.కూచిపూడికి చెందిన శ్రీ సిద్దేంద్రయోగి కూచిపూడి నాట్యకళాపీఠం అందిస్తున్న కోర్సుల వివరాలను ఆయన జులై 29న విలేకరులకు వివరించారు.నాలుగేళ్ల కూచిపూడి నృత్యం, యక్షగానం, సాత్వికాభినయంలో కర్ణాటక సంగీతం సర్టిఫికెట్, అన్నమయ్య పదాలలో ఒక సంవత్సరం డిప్లొమా, రెండేళ్ల ఎంపీఏ.కూచిపూడి నృత్యం. కోర్సులు ఉన్నాయి.

 If you would like more information, please contacat 94404 70753.

error: Content is protected !!