AP NIDHI APP PAYROLL HERB LATEST VERSION MOBILE APP DOWNLOAD,AP EMPLOYEES NIDHI PAY SLIP DOWNLOAD APP NIDHI APP ,HERB APP,APGLI SLIPS DOWNLOAD APP ,NIDHI HERB APP DOWNLOAD,HERB APP DOWNLOAD FOR ANDROID MOBILES,HERB APP DOWNLOAD FOR IOS,AP CFSS HERB APP DOWNLOAD
Andhra Pradesh state government employees can get his/her information.
User-friendly app designed for all Andhra Pradesh state government employees. This app has a provision that, an employee can get his/her information through the services designed as per employee data.At present services provided like, Payslip, APGLI, Employee services.Employee can view payslip and they can download the payslip.Employee can check APGLI Fresh/enhanced policy status, loan status and refund status.Employee can view the profile.

NIDHI LATEST VERSION APP PAYROLL HERB Mobile App:
- Payroll herb Mobile ద్వారా జీత భత్యాల వివరాలు CFMS ID తో చాల సులభంగా తెలుసుకోవచ్చు.
- మనకు కావలసిన నెలకి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.(one year back up)
- APGLI వివరాలు తెలుసుకోవచ్చు .
- Herb అప్ ను ఇన్స్టాల్ చేసుకుని మన వ్యక్తిగత ప్రతినెల శాలరీ వివరాలు, శాలరీ సిప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
- అలాగే ఏపీ జిఎల్ఐ వివరాలు మరియు యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ ,లోన్ స్టేటస్, లోన్ వివరాలు అన్ని సులభంగా తెలుసుకోవచ్చు .
- యూజర్ ఐడి గా మీ సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ని ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ cfss@123 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటిపి వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేస్తే ఆప్ మనం వినియోగించుకోవచ్చు.