Swachhta Hi sewa 2024 Day wise Activities

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Swachhta Hi sewa ( SHS ) Day wise Activities 2024

Swachhta Hi sewa ( SHS ) కార్యక్రమములు

17th September – 2nd October 2024 వరకు ప్రతి రోజు ప్రతి స్కూల్ నందు జరిపించవలసిన రోజువారీ కార్యక్రమములు 👇🏻👇🏻

  1. 18.09.24 – Tourist spots,religious & spiritual places. ( పర్యాటక ప్రదేశాలు, మతపరమైన & అధ్యాత్మిక ప్రదేశాలు శుభ్రపరుస్తున్న కార్యక్రమములు….)
  2. 19.09.24 – Competition for SBM ( పోటీలు నిర్వహించడం – పాటలు,వ్యాసరచన,ఉపన్యాసాలు,డ్రాయింగ్ ,మొదలగునవి….)
  3. 20.09.24 – Door to door awareness ( తడి చెత్త, పొడి చెత్త పై పాఠశాల చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం…)
  4. 21.09.24 & 22.09.24 – SBM Sports league
  5. 23.09.24 – RRR ( Reduce,Reuse,Recycle ) పాఠశాల పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్దాలు,కాగితాలు ఇతర వ్యర్ధాలు సుబ్రపరచటం.
  6. 24.09.24 – Swachhta pledge – ప్రతిజ్ఞ
  7. 25.09.24 – Marathons human chains – ఊరి మధ్యలో జనసమూహాలు వున్న చోట నిర్వహించడం.
  8. 26.09.24 – Cyclothons – రోడ్స్ ప్రక్కన, బస్టాండ్ దగ్గర నిర్వహించడం.
  9. 27.09.24 – Youth connect – పర్యాటక ప్రదేశాలు,రక్షిత ప్రదేశాలు, స్కూల్ ఆక్టివిటీస్…..
  10. 28.09.24 – 30.09.24 – పాఠశాల పరిసరాలు, పబ్లిక్ & మార్కెట్ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించడం…
  11. 01.10.24 – conduct grama sabhas on SBM activities – గ్రామసభ లో పాల్గొని ఈ కార్యక్రమం గురించి తెలియపరచటం, పాటలు పాడించటం…
  12. 02.09.24 – swachh Bharath diwas – ఈ కార్యక్రమము గురించి స్కూల్ లెవెల్ లో జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!