NMMS SOCIAL MOCK TESTS helps to get completely understand on the NMMS exam-oriented bits. Here provided number of free NMMS SOCIAL ONLINE EXAMS
NMMS SOCIAL MOCK TESTS: 7TH-VIJAYANAGARA EMPIRE-EM
HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTS
Read the following instructions and take the test👇
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ నాడు జరగబోవు AP NMMS 2024 పరీక్ష నందు విజయం సాధించేందుకై వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఉచిత AP NMMS FREE ONLINE TESTS టెస్ట్ సిరీస్ ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు తేదీలు వారీగా సిలబస్ ను ప్రిపేర్ అయ్యి AP NMMS FREE ONLINE TESTS రాయడం ద్వారా పాఠ్యాంశం ఏ మేరకు అవగాహన అయింది. ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటో అన్న విషయం అవకతమవుతుంది.
👉 ఉపాధ్యాయ మిత్రులు కూడా ఈ సమాచారాన్ని వీలైనంతవరకు AP NMMS ONLINE MOCK TESTS ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చేరవేయడం ద్వారా వారికి ప్రిపరేశంలో ఎంతో సహాయం చేసిన వారవుతాం.
👉 100 రోజుల సిలబస్ షీట్ ఆధారంగా AP NMMS 2024 ONLINE TESTS పోస్ట్ చేయబడతాయి. ఒకసారి పోస్ట్ చేసిన టెస్ట్ మెయిన్ పరీక్ష పూర్తయినంతవరకు ఎన్నిసార్లైనా ఉచితంగా రాసుకునేటట్లు వీలు కల్పించడం జరిగింది.
👉 ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని AP NMMS 2024 ONLINE TESTS రూపొందించడం జరిగింది. మన మిత్రులకు ఈ టెస్ట్లను షేర్ చేసి వారి ప్రిపరేషన్ తోడ్పడదాము.
AP NMMS ONLINE TESTS WHATSAPP GROUP
డైలీ టెస్ట్ కోసం జాయిన్ కావాల్సిన AP NMMS ONLINE TESTS WHATSAPP GROUP- CLICK HERE
👉 Note: NMMS ONLINE MOCK TESTS లోడ్ కావడానికి 10 సెకండ్స్ సమయం పడుతుంది. దయచేసి వెయిట్ చేయగలరు.బ్యాక్ బటన్ క్లిక్ చేయకండి.