TS NMMS DECEMBER 2023 KEY WITH QUESTION PAPER

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TS NMMS DECEMBER 2023 KEY WITH QUESTION PAPER: ఉపకారవేతనాలకు సంబంధించి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)-2023 డిసెంబర్‌ 10న‌ జరిగింది. ప‌రీక్ష ప్రశ్నప‌త్రానికి నిపుణులు రూపొందించిన ‘కీ’ అందిస్తున్నాం. ఇది కేవ‌లం అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం, విద్యా శాఖ విడుద‌ల చేసే జ‌వాబులనే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


‘కీ’ను రూపొందించిన‌వారు: ఎస్‌.కల్యాణి, క్రాంతి కీన్‌ అకాడమీ, హైదరాబాద్‌.

CLICK HERE TO DOWNLOAD KEY

error: Content is protected !!