అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకుఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ,ప్రైవేటు స్కూల్స్‌కు దసరా సెలవులను అకడమిక్ క్యాలెండర్ అనుసరించి ఇవ్వనున్నారు.
మొత్తం 10 రోజుల పాటు స్కూల్స్‌కు దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 25వ తేదీన (బుధవారం) పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏపీలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ ఇది వరకే వంద పరచడం జరిగింది.క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. ఈ విద్యా సంవత్సరంలో సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 17 వరకు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్లో తెలియజేయబడింది.
AP Schools and Colleges Holidays 2023 list
☛ దసరా సెలవులు: అక్టోబర్ 14 నుంచి 24 వరకు
☛ సంక్రాంతి సెలవులు: జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు
☛ క్రిస్టమస్ సెలవులు: డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ మిగిలిన పండగలైన దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన వాటికి ఆయా రోజును బట్టి సెలవులు ఉన్నాయి.