AP TEACHERS TRANSFERS 2022 CURRENT INFO
👉Oct 2022 లో పదోన్నతులకు Willing ఇచ్చిన వారు ఏ రకమైన ఆందోళన పడవలసిన పనిలేదు.వీరు పాతపోస్టులో Compulsory Transfers లో ఉంటే Apply చేయ నవసరములేదు. వీరు పాత పోస్టులోCompulsory లో ఉంటే Tension తగ్గించు కోవటానికి మాత్రమే Formal గా Apply చేసుకోవచ్చును
👉ఈ నెలాఖరుకు Promotion post లో Web options పెట్టేటప్పుడు ,Transfer Application ను Cancel అగును? వారికి ప్రత్యేక Schedule ఇస్తారు.వీళ్ళ Options అయిన.తర్వాతనే.Trabsfer orders జనరేట్ వుతాయి.
👉TIS data లో తేడావలన Application data లో తేడా ఉన్నా Apply చేసిన తర్వాత Appeal చేసుకొని MEO/Furo/DEO Log in లో Edit చేసికొనవచ్చును
👉గౌరవ విద్యాశాఖా మంత్రి గారు రేపు సంఘాలతో సమావేశము నిర్వహించుతారు.ఈ రోజు Dec 15 న అధికారులతో Transfers సమస్యలపై Review చేసినట్లు ధృవీకరించ బడని అధికారిక సమాచారము
👉అందరికీ లేక 2020 బదిలీల వారికి Rationalisation points ఇవ్వటానికి సాధ్యా సాధ్యాల పై ప్రధానంగా చర్చించే అవకాశము
👉Application Submit చేసిన తర్వాత నైనా Certificates ను Upload చేయవచ్చును
👉 రెండు రోజులలో కొంత మేర Vacancies Upload చేయబడును
👉 PS/UP లను HS లతో Mapping వలన Rationalisation లో Effect అయిన Junior/Senior కు Relevant Points అన్నీ వస్తాయి
👉 క్రొత్త/పాత జిల్లా DEO ఆఫీసులలో Grievance cell పెట్టి Application submission లో వచ్చే ఇబ్బందులన్నీ పరిష్కరిస్తున్నారు
👉బదిలీలు ఆగవు.
🔽 *బదిలీల సమాచారం వాట్సప్ గ్రూప్*
👇👇👇👇👇