DCCB CHITTOOR RECRUITMENT FOR ASSISTANT MANAGER POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్: 15 పోస్టులు

అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. పీజీ(ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌), కంప్యూటర్ పరిజ్ఞానమున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 

వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.26080 – రూ.57860.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.

ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022

DOWNLOAD NOTIFICATION

OFFICIAL WEBSITE

error: Content is protected !!