AP TEACHERS TRANSFERS CURRENT INFO
*బదిలీలు…..Current info:*
😠 బదిలీల G.Oకోసం ఎదురు చూస్తూ ఉన్న టీచర్లకు మరో వారం గడిచినది.గత పది రోజులుగా CSE నుండి DEO లకు బదిలీల, పదోన్నతుల,Conversion సంసిధ్ధత కొరకు అవసరమైన డేటా పై ఎలాంటి హడావుడి లేదు
👉 3-5 తరగతులు మెర్జింగ్ అయిన హైస్కూళ్ళలో 3-5 తరగతులు బోధించటానికి అవసరమైన అర్హతలున్న SGT ల తాత్కాలిక De putation వివరాలు మాత్రం DEO ల నుండి CSE తెప్పించారు
.👉Middle of the Academic year లో బదిలీలేంటి ? విద్యార్ధులకు ఇబ్బంది కదా?అనేది CM Office మాట.
👉పదోన్నతుల, రేషనలైజేషన్ ,upgradation ల కసరత్తు పూర్తయినది కనుక బదిలీలు చేయకుంటే ఈ కసరత్తు , పదోన్నతల Willing అ కౌన్సిల్ంగ్ నిష్ప్రయోజనమగుననేది.విద్యాశాఖ మాట
👉 State Leaders చెప్పిన సమాచారం ప్రకారము బదిలీలు చేయటమా?చేయకపోవటమా? బదోలీలు లేకుండా కేవలం అడహాక్ పదోన్నతులే ఇస్తారా? ఒకదానితో మరొకటి.Interlink అయిన ఈ మూడు అంశాల చిక్కుముడిని వచ్చేవారంలో విప్పుతామని CMO ఆఫీసు వారు చెబుతున్నారు.
👉 ఇంతవరకు G.O నే రాలేదు. బదిలీల ప్రక్రియ ఆ సాంతం పూర్తి కావటానికి కనీసం 40 రోజులు (అంతా సవ్యంగా జరిగితే)పడుతుంది ఈవిద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు జరగటానికి అవకాశాలు రోజు రోజుకు Narrow అవుతున్నట్లే.
👉 “మా బదిలీలు వద్దన్నారు కనుక మీ బదిలీలు కూడా చేయం” అనే మాట కూడా వినిపిస్తుంది.ఏమో లోగుట్టు పెరుమాళ్ళు కెరుక
👉PRTU State నాయకులు వెంటి లేటర్ పై ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ Patient ఊపిరి పోస్తున్నారు.ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి త్వరలో అధికారులతో సర్వీసు రూల్స్ సాధన కమిటీ ఏర్పాటుకు అంగీకరించి నట్లు భోగట్టా
👉మిగిలిన FA&SA1&SA 2 పరీక్షల షెడ్యూల్ విడుదలయినది.SCERT ఇక On/offline శిక్షణలను ఆపి Intensive Teaching కు అవకాశం ఇవ్వాలి
👉అసెఃబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చూసుకొనండి
👉కేంద్రం నుండి రావలసిన ప్రత్యక్ష పన్నుల వాటా నిధులు అందుతున్నవి కనుక జీతాల APGLI,PF బకాయిలు కొంతమేర ఈ నెల 15-20 లోపు జమ
కావచ్చునేమో?
👉సంవత్సరం క్రింతం మంజురు అయి Pass అయిన SL బిల్లులకు ఇంతవరకు సొమ్ము జమ కాలేదు.
👉 ఆర్ధిక సంవత్సరం చివరి 3 నెలలు జీతాలకు కూడా ఇబ్బంది తప్పదు
👉Facial Attendance ను జీతాలకు Link చేయటం ప్రస్తుతానికి అసాధ్యం.ఆందోళన చెందనవసరము లేదు
👉 ఈ నెలాఖరుకు విద్యా శాఖ కు క్రొత్త Principle secretary రావఛ్ఛుట??
👉Recognised Service Associations నాయకులకు OD ఇచ్చే నూతన నిబంధనల(ROSA) కోసం ఈ నెల 16 న సంబంధిత సంఘాల సమావేశము జరుగును
👉Oct 2022 లో APGLI స్లాబులు పెంచిన వారందరూ వీలైనంత త్వరగా Proposal Form 1 ను ఉమ్మడి జిల్లా APGLI office కు పంపాలి
👉Teachers Attendance App లో Leave management లో Leave entry తొత్కాలికంగా నైనా పూర్తి చేయాలి.తర్వాత Edit అవకాశముండును.
అందరికీ మంచి జరగాలి.ఆ అందరిలో మనముండాలి