NMMS National Means Merit Scholarship Examination for the academic year 2022-23 will be held on the first Sunday of February i.e. 05-02-2023.
2022-23 విద్యా సంవత్సరమునకు గాను జరుగవలసిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం అనగా 05-02-2023 న జరుగును.
2022-23 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఇప్పటి వరకు 62,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మరింత మంది విద్యార్థులు నమోదు చేసుకొను నిమిత్తం తేదీ 15-11-2022 వరకు అప్లికేషన్ గడువు పెంచడమైనది. ఈ పరీక్ష 05-02-2023న రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యస్థానములలో జరుగును. మరిన్ని వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గానీ సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
So far 62,000 students have registered for the National Means-cum-Merit Scholarship Examination (NMMS) to be held in the academic year 2022-23. The application deadline is extended upto 15-11-2022 to accommodate more students. This exam will be held on 05-02-2023 at the Revenue Division Head Offices in the State. For more details please visit the website of the Office of the Director of Public Examinations www.bse.ap.gov.in or contact the concerned District Education Officer at their office, Director of Public Examinations Shri D. Devananda Reddy informed.
AP NMMS 2022 Notification, Apply Online click here
NMMS Materials T.M , E.M by BSE AP
NMMS Previous Questions Papers TM, EM, UM click here
Download NMMS 2022-23 Exam Date copy