DSC 1998 CANDIDATES CERTIFICATES (MTS BASIS) VERIFICATION DATES – YSR KADAPA

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
DSC 1998 CANDIDATES CERTIFICATES (MTS BASIS) VERIFICATION DATES – YSR KADAPA

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION STRATS FROM 6TH OCTOBER 2022

DSC 1998 అభ్యర్థులు MTS Basis పైన పనిచేయుటకు సమ్మతి తెలిపిన వారు అయా తేదీలలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, కడప నందు హాజరుకావలయును

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION STRATS FROM 6TH OCTOBER 2022 
REFERENCE IN NEWS PAPER

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION STRATS FROM 6TH OCTOBER 2022

డీఎస్సీ 1998లో ఎస్జీటీగా క్వాలిఫై అయినా అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కడప డీఈవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టు పద్ధతిలో మినిమం టైం స్కేల్ కింద పనిచేసేందుకు ఇదివరకే సుముఖత తెలిపిన వారంతా హాజరై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు అభ్యర్థులు హాజరు కావాల్సిన తేదీలను డీఈవో వెబ్సైట్లో పొందుపరిచామన్నారు.

error: Content is protected !!