ఏపీ టీచర్ల CURRENT INFO

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
🙋‍♂Current info:
👉 అక్టోబరు(దసరా) కైనా  పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి తెస్తారా? ఈ రోజు/రేపు CM  సమీక్ష ట?
👉 హైకోర్టు  పాలయిన క్రొత్తగా మంజూరయిన MEO-II పోస్టులు.ధర్మ సనం చేతిలో వీటి భవితవ్యం .సెల్ఫ్ గోల్ చేసుకొన్న కోర్టు కెళ్ళిన PR  టీచర్లు.
👉ప్రస్తుతం పని చేసే PR  MEO లను తొలగించాలని Govt టీచర్లు పట్టబట్టే అవకాశం.కంటెప్టు కేసు  ఫలితం కోసం ఎదురు చూపులు
👉Academic calendar  ప్రకారం ఈ నెల Sept 26 నుండి Oct 5 వరకు దసరా సెలవులు.ఏ.ఉత్తర్వుల కోసం ఎదురు చూడనవసరం లేదు.Sept 24 న అందరూ School కు హాజరు కావాలి
👉SA /LFL to HM మరియు SGT/LP/P.Et to SA  సీనియారిటీ తుది జాబితాలు సిధ్ధానికి కసరత్తులు.షెడ్యూల్ కొరకు ఎదురు చూపులు
👉High school +లలో PGT పోస్టులలోకి అదేమండలము/Devision నుండి డిప్యటేషన్లు .PGT పోస్టుల మంజూరు అనంతరము రెగ్యులర్  PGT ల మంజూరు.
👉MDM కు   తాజా సూచనలు.Cook మరియు Cook cum Helper ల job &dress code పై సూచనలు.Egg&Chikkies అందరికీ ఇవ్వాలి.
👉OCT 1 నుండి MLC టీచర్&గ్రాడ్యుయేట్  ఎన్నికలకు ఓటర్ల క్రొత్తగా  ఓటర్ల నమోదు( Form 18/19). ఓటు కావల్సిన వారందరూ మరల (Afresh) నమోదు చేసుకోవల్సిందే
👉 రేషనలైజేషన్ లో వేలాది SGT పోస్టులు మాయం  అయ్యి SAలుగా రూపాంతరం చెందును
👉ఆరోగ్యశ్రీ EHS ట్రస్టు వారి Srutiny Report తో Treasury లో Medical bills pass కావు.దీనితో  పాటు CSE వారి Sanction order Copy కూడాళBill కు Attach చేయాలి.ఇది HM/MEO/DDO Log in లోకి CSE వారి నుండి వచ్చును.
👉 School Attendance App లో Leave module ను Insert చేశారు కనుక దసరా సెలవుల తర్వాత ఈ App మరింత Authentication పొందును
Good Luck

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!