🙋♂Current info:
👉 అక్టోబరు(దసరా) కైనా పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి తెస్తారా? ఈ రోజు/రేపు CM సమీక్ష ట?
👉 హైకోర్టు పాలయిన క్రొత్తగా మంజూరయిన MEO-II పోస్టులు.ధర్మ సనం చేతిలో వీటి భవితవ్యం .సెల్ఫ్ గోల్ చేసుకొన్న కోర్టు కెళ్ళిన PR టీచర్లు.
👉ప్రస్తుతం పని చేసే PR MEO లను తొలగించాలని Govt టీచర్లు పట్టబట్టే అవకాశం.కంటెప్టు కేసు ఫలితం కోసం ఎదురు చూపులు
👉Academic calendar ప్రకారం ఈ నెల Sept 26 నుండి Oct 5 వరకు దసరా సెలవులు.ఏ.ఉత్తర్వుల కోసం ఎదురు చూడనవసరం లేదు.Sept 24 న అందరూ School కు హాజరు కావాలి
👉SA /LFL to HM మరియు SGT/LP/P.Et to SA సీనియారిటీ తుది జాబితాలు సిధ్ధానికి కసరత్తులు.షెడ్యూల్ కొరకు ఎదురు చూపులు
👉High school +లలో PGT పోస్టులలోకి అదేమండలము/Devision నుండి డిప్యటేషన్లు .PGT పోస్టుల మంజూరు అనంతరము రెగ్యులర్ PGT ల మంజూరు.
👉MDM కు తాజా సూచనలు.Cook మరియు Cook cum Helper ల job &dress code పై సూచనలు.Egg&Chikkies అందరికీ ఇవ్వాలి.
👉OCT 1 నుండి MLC టీచర్&గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్ల క్రొత్తగా ఓటర్ల నమోదు( Form 18/19). ఓటు కావల్సిన వారందరూ మరల (Afresh) నమోదు చేసుకోవల్సిందే
👉 రేషనలైజేషన్ లో వేలాది SGT పోస్టులు మాయం అయ్యి SAలుగా రూపాంతరం చెందును
👉ఆరోగ్యశ్రీ EHS ట్రస్టు వారి Srutiny Report తో Treasury లో Medical bills pass కావు.దీనితో పాటు CSE వారి Sanction order Copy కూడాళBill కు Attach చేయాలి.ఇది HM/MEO/DDO Log in లోకి CSE వారి నుండి వచ్చును.
👉 School Attendance App లో Leave module ను Insert చేశారు కనుక దసరా సెలవుల తర్వాత ఈ App మరింత Authentication పొందును
Good Luck