గౌ౹౹ MDM State Director గారు webex ద్వారా తెలియజేసిన విషయాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
*🅰️🅿️ గౌ౹౹  MDM  State Director గారు webex ద్వారా తెలియజేసిన విషయాలు:*
*▪️Eggs stamps తో వస్తున్నాయా లేదా పరిశీలించాలి*
*▪️50 గ్రాముల weight ఉంటున్నాయా లేదా చూడాలి.*
 *▪️ఉడక  బెట్టే  ముందు నీటిలో వేసి సరైనవా కాదా check చెయ్యాలి.*
*▪️గురువారం మెనూ విషయంలో పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారో దానిని HM అండ్ PC కమిటి నిర్ణయం తీసుకోవచ్చు.*
*▪️IA వారు కొలత ప్రకారం ఐటమ్స్ వాడుతున్నారా లేదా చూడాలి.*
*▪️వండే పాత్రలు మరియు పరిసరాలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.*
*▪️వడ్డించే*
*వారు supply చేయబడిన Appran మరియు తలకి Head Cover వాడాలి.*
*▪️TMF materials వేటిని దేనికి వాడాలో HMs చెప్పాలి.రోజు వాటిని ఉపయోగించునట్లు చూడాలి.*
*▪️Cooking cost  Sep-2022 నుండి పెరిగిన విషయం తెలియజేయాలి.*
*★ స్కూల్ కి హాజర్ అయిన పిల్లలందరికీ egg & chikki ఇవ్వవచ్చు…కానీ భోజనం opt చేసిన వారిని మాత్రమే meals taken లో వ్రాయాలి…*
*▪️వంటలు రుచికరమైన విగా ఉండునట్లు చూడాలి.*
*▪️అధికార్లు visit చేసినపుడు స్కూల్లో ఉన్నపిల్లలు మరియు మీల్స్ taken సరిపోవాలి.*
*▪️లేకపోతే HMs ఇబ్బంది పడవలసి వస్తుంది.*
*▪️HMs అందరూ పై సూచనలు Follow అవ్వవసిందిగా కోరడమైనది.*
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!