*🌷జూనియర్ లెక్చరర్లకు*
*బీఈడీ తప్పనిసరి🌷*
*🌴అమరావతి: జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద లెక్చరర్లు బీఈడీ చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది.*
*🦋 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా మారుతున్నందున ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు.*
*🌴దీన్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారు.*
*⛱️సీబీఎస్ఈలో ఇంటర్మీడియట్ను +1,+ 2గా పరిగణిస్తారు.*
*🌴బీఈడీ అర్హత ఉన్నవారే +1,+ 2కు బోధించాలి.*
*🦋 ప్రస్తుతం చాలామందికి బీఈడీ లేదు.*
*⛱️2026లోగా జూనియర్ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాలి.*
*🌴ఈ కోర్సు అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ ఇగ్నోతో సంప్రదింపులు జరుపుతోంది.*