AP LIMITED DSC 2022 FOR IEDSS SCHOOL TEACHERS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP LIMITED DSC 2022 FOR IEDSS  SCHOOL TEACHERS

ఏపీలో దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక విద్యకు సంబంధించి సెకండరీ స్టేజీ(ఐఈడీఎస్‌ఎస్‌)లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:

స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య): 81 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

1. శ్రీకాకుళం- 4

2. విజయనగరం- 7

3. విశాఖపట్నం- 6

4. తూర్పు గోదావరి- 6

5. పశ్చిమ గోదావరి- 6

6. కృష్ణా- 7

7. గుంటూరు- 6

8. ప్రకాశం- 6

9. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు- 9

10. వైఎస్‌ఆర్‌- 7

11. చిత్తూరు- 5

12. అనంతపురం- 10

13. కర్నూలు- 2

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ప్రత్యేక విద్యలో బీఈడీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ (జనరల్), డిప్లొమా(ప్రత్యేక విద్య) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్‌ కం టీఆర్‌టీ), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ముఖ్యమైన తేదీలు…

ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.

హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.

ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.

పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.

ఫలితాల ప్రకటన: 04.11.2022. 

IMPORTANT LINKS 

AP Limited DSC 2022 Fee Payment click here


OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE 

AP LIMITED DSC 2022 FOR AP MODEL SCHOOLS/AP MJPBCWR SCHOOL TEACHERS 

AP LIMITED DSC 2022 FOR ZP/MP/MUNICIPAL/MUNCIPAL CORPORATION SCHOOL TEACHERS 

AP LIMITED DSC 2022 FOR IEDSS SCHOOL TEACHERS 

లేటెస్ట్ అప్డేట్స్ కోసం AP LIMITED DSC 2022 WHATSAPP GROUP CLICK HERE

error: Content is protected !!