4వేల ఎస్జీటీ పోస్టుల ఉన్నతీకరణ
*📚✍️4వేల ఎస్జీటీ పోస్టుల*
*ఉన్నతీకరణ✍️📚*
*🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియ పూర్తి కావడంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, సబ్జెక్టుల మార్పు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాబితా విడుదల చేసింది. జిల్లా పరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 2,342 మంది ఉపాధ్యాయుల సబ్జెక్టు లను మార్పు చేసింది. రాష్ట్రంలో 998మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2గా ఉన్నతీక రించనున్నారు. మరో 4,421 ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా మారుస్తారు. 52 ప్రాథమికోన్నత పాఠశా లలను ఉన్నత పాఠశాలలుగా మార్పు చేయనున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇